Table view: Telugu
English language phrase | Translation to Telugu |
---|---|
A fee may be charged for a replacement card | భర్తీ కార్డ్ కోసం రుసుము వసూలు చేయబడును |
ADDRESS | చిరునామా |
Adult Fiction | వయోజన(పెద్దల) కల్పితం |
Adult Non Fiction | వయోజన (పెద్దల) కల్పితం కానిది |
After Hours Returns | గ్రంథాలయ వేళల తరువాత తిరిగి ఇవ్వటానికి |
Arabic | |
Armenian | |
Audio Visual Returns | ధ్వనిముద్రణ(ఆడియో) చిత్రముద్రణ(వీడియో) తిరిగి ఇవ్వటానికి |
Bengali | |
Book Sale | పుస్తకాల అమ్మకము/పుస్తక విక్రయాలు |
Books for Children | పిల్లల కొరకు పుస్తకాలు |
Books in (your language) | పుస్తకాలు (మీ ప్రాన్తీయభాషలో) |
Books in languages not held at this library can be requested for you free of charge. | ఈ గ్రంథాలయంలో మీ భాషలో పుస్తకములు అందుబాటులో లేకపోతే ఉచితంగా అభ్యర్థించవచ్చు. |
Books on CD | (CD)సీడీపై పుస్తకాలు |
Borrow Here | ఇక్కడ అరువు తీసుకోవచ్చు |
Bosnian | |
Bulgarian | |
Burmese | |
Catalogue | జాబితా |
Children’s Section | పిల్లల విభాగం |
Chinese | |
Closed | మూసివేయబడినది |
Community Languages | సామాజిక భాషలు |
Croatian | |
Czech | |
Danish | |
Dari | |
DATE OF BIRTH | పుట్టినతేదీ |
Dinka | |
Don’t leave your belongings unattended | మీ సామగ్రిని లేదా వస్తువులను గమనించకుండా ఉంచవద్దు |
Dutch | |
DVDs | DVDs/డీవీడీ లు |
E-mail | ఈ-మెయిల్ |
English | |
English Conversation Class | ఆంగ్లసమ్భాషణాతరగతులు |
Family History Service | కుటుంబ చరిత్ర సేవ |
Fees are charged for all lost and damaged items | పోగొట్టిన మరియు పాడుచేయబడిన వస్తువులకు డబ్బులు/రుసుము వసూలు చేయబడును |
FEMALE | స్త్రీ(లు) |
Fiction | కల్పితం/కల్పన |
Fines are charged for overdue items | గడువు ముగిసిన ఎడల డబ్బులు కట్టించుకోబడును |
Finnish | |
For Loan | అరువు తీసుకొనుటకు |
For Sale | అమ్మకమునకు |
For use in the library only | గ్రంథాలయంలో ఉపయోగం కొరకు మాత్రమే |
Free of Charge | ఉచితంగా |
Free public access to the Internet | ఉచిత సామాజిక అంతర్జాలం సదుపాయం |
French | |
Free library membership | |
German | |
Greek | |
Gujarati | |
Happy New Year | నూతన సంవత్సర శుభాకాంక్షలు |
Health Information | ఆరోగ్య సమాచారం |
Hebrew | |
Hindi | |
Holiday Activities | సెలవురోజులలో కార్యక్రమాలు |
Home Library Service | గృహ గ్రంథాలయ సేవ(లు) |
Hungarian | |
IDENTIFICATION | గుర్తింపు |
If you are unable to come to the Library the Home Library Service may be able to help. | మీరు గ్రంథాలయానికి రాలేని ఎడల గృహ గ్రంథాలయ సేవ మీకు సహాయము చేయగలదు |
Indonesian | |
Information | సమాచారం |
Inter Library Loans | అంతర్గ్రంథాలయ రుణాలు |
Internet Training | (ఇంటర్నెట్)అంతర్జాల శిక్షణ |
Italian | |
Japanese | |
Join the library book club. | |
Junior DVD’s | చిన్నారుల డీవీడీ లు (DVD‘s) |
Junior Fiction | చిన్నారుల కల్పిత కథలు/సాహిత్యం |
Junior Non-Fiction | చిన్నారుల కల్పితం కాని కథలు/సాహిత్యం |
Kannada | |
Khmer | |
Korean | |
Kurdish | |
Languages | |
LANGUAGES SPOKEN AT HOME | ఇంట్లో మాట్లాడే భాషలు |
Lao | |
Large Print | పెద్ద ముద్రణ |
Learn English | ఆంగ్లభాష నేర్చుకోండి |
Library | గ్రంథాలయం |
Library Opening Hours | గ్రంథాలయ ప్రారంభ సమయం / గ్రంథాలయం తెరచు వేళలు |
Library Services/resources | గ్రంథాలయ సేవలు/వనరులు |
Loans | అరువు/రుణాలు |
Local History | స్థానిక చరిత్ర |
Macedonian | |
Magazines | మ్యాగజైన్లు/పత్రికలు |
MALE | పురుషుడు |
Maltese | |
Marathi | |
Membership and Application Forms | సభ్యత్వము మరియు దరఖాస్తు పత్రాలు |
Merry Christmas | క్రిస్మస్ శుభాకాంక్షలు |
MOBILE PHONE | చరవాణి |
NAME.GIVEN NAME/FIRST NAME | పేరు/మొదటి పేరు |
Nepali | |
New Books | నూతన/కొత్త పుస్తకాలు |
Newspapers | వార్తాపత్రికలు |
Non Fiction | కల్పితం కానిది |
Not For Loan | రుణం కోసం కాదు |
Opening Hours | తెరచు వేళలు/ప్రారంభ సమయం |
Out of Order | పనిచేయటంలేదు |
Parent or parents or legal guardian to sign application. | |
Persian | |
Persons under 18 you will need a guardians identification and signature | 18 ఏళ్లలోపువారికి తల్లితణ్డ్రుల లేదా సంరక్షకుల గుర్తింపు పత్రాలు మరియు సంతకం అవసరం |
Photocopiers | అచ్చు యంత్రములు/ఫోటోకాపియర్స్ |
Picture Books | బొమ్మలపుస్తకాలు |
Please ask library staff | దయచేసి గ్రంథాలయ సిబ్బందిని అడగండి/సంప్రదించండి |
Please inform the library if you change your address | మీ చిరునామా మార్చినట్లయితే దయచేసి గ్రంథాలయం వారికి తెలియజేయండి |
Please inform the library if your card is stolen or lost | మీ గ్రంథాలయం కార్డ్ దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా దయచేసి గ్రంథాలయం వారికి తెలియజేయండి |
Please keep all the items belonging to the set together | దయచేసి ఒకే సమూహానికి చెందిన వస్తువులు కలిపి ఉంచండి |
Please renew items before the due date | దయచేసి గడువు తేదీకి ముందు తీసుకున్న వస్తువుల గడువు తేదీని పునరుద్ధరించండి |
Please return your items by the due date | దయచేసి గడువు తేదీ ముగిసేలోగా తీసుకున్న వస్తువులు తిరిగి ఇవ్వండి |
Polish | |
Portuguese | |
Punjabi | |
Read | చదవండి |
Renewals | పునరుద్ధరణలు |
Reservations | ముందొస్తు నమోదు |
Return Items Here | ఇక్కడ వస్తువులను వెనక్కి ఇవ్వండి |
Returns | తిప్పి వెనక్కి ఇవ్వడం |
Romanian | |
Russian | |
Seasons Greetings | శుభాకాంక్షలు |
Serbian | |
SIGNATURE | సంతకం |
Singhalese | |
Slovak | |
Slovenian | |
Somali | |
Spanish | |
Storytime | కథాసమయం |
SURNAME/FAMILY NAME | |
Swahili | |
Swedish | |
Tagalog | |
Tamil | |
TELEPHONE (Home) (Work) | దూరవాణి (టెలిఫోన్) (ఇల్లు) (కార్యాలయం) |
Thai | |
The items you have on loan are overdue. Please return them as soon as possible | మీరు తీసుకున్న వస్తువుల గడువు ముగిసింది. దయచేసి వీలైనంత త్వరగా వాటిని తిరిగి ఇవ్వండి |
The Library does not take responsibility for any personal items stolen | మీ వస్తువులు పోయిన ఎడల గ్రంథాలయం ఎటువంటి బాధ్యత వహించదు |
The library items that you requested are now available | మీరు అభ్యర్థించిన వస్తువులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి |
The loan period is ___ week/s | రుణ కాలం లేదా గడువు ___ వారములు |
The mobile library comes to a stop near you. | సంచార గ్రంథాలయం మీకు దగ్గరలో ఒక స్టాప్‌కు వస్తుంది |
To avoid fines please return all your library late materials during this time. | |
To get a library card you will need to show some identification with your name and current address ie. Drivers licence, rate notice | గ్రంథాలయకార్డ్‌ని పొందడానికి మీరు మీ పేరు మరియు ప్రస్తుత చిరునామాతో ఉన్న ఏదైనా గుర్తింపు పత్రం చూపించాలి. అంటే, డ్రైవర్స్ లైసెన్స్, రేటు నోటీసు |
Toy Library | బొమ్మల గ్రంథాలయం |
Turkish | |
Ukrainian | |
Urdu | |
Use the computer catalogue to find books and library materials | పుస్తకాలు మరియు గ్రంథాలయ మెటీరియల్‌లను కనుగొనడానికి గణకయంత్ర జాబితా (కంప్యూటర్ కేటలాగ్) ఉపయోగించండి |
Vietnamese | |
Welcome | స్వాగతం |
WHAT LANGUAGE/S OTHER THAN ENGLISH DO YOU SPEAK AT HOME | మీరు ఇంట్లో ఆంగ్లం కాకుండా ఏ భాష(లు) మాట్లాడతారు |
You are responsible for all materials borrowed on your card and for items lost or damaged | మీ కార్డుపై అరువు తెచ్చుకున్న అన్ని వస్తువులకు మరియు కోల్పోయిన లేదా దెబ్బతిన్న వస్తువులకు మీరే బాధ్యత వహిస్తారు |
You can renew your loans online. | |
You may renew library material if not requested by someone else | మీరు తీసుకొన్న గ్రంథాలయ వస్తువులు వేరొకరు అభ్యర్థించకపోతే మీరు ఆ సామగ్రిని/వస్తువులను పునరుద్ధరించవచ్చు |
You must return all overdue items before borrowing again | మీరు మళ్లీ వస్తువులు ఋణము/అరువు తీసుకునేముందు గడువుముగిసిన అన్ని వస్తువులను తిరిగి ఇవ్వవలెను |
Young Adult | యుక్తవయస్కులు |
Your Public Library Welcomes You | మీ ప్రభుత్వ గ్రంథాలయం మీకు స్వాగతం పలుకుతుంది |
Tibetan |